46. శ్రీనాథుడు రచించిన ‘భీమఖండం’ – కావ్యానికి, మూలం
(1) మార్కండేయ పురాణం
(2) స్కాంద పురాణం
(3) శివ పురాణం
(4) లింగ పురాణం
47. ‘నరావతారం’, ‘విశ్వదర్శనం’ వంటి ప్రముఖ రచనలు చేసిన రచయిత
(1) మహీధర జగన్మోహనరావు
(2) త్రిపురనేని గోపీచంద్
(3) నండూరి రామమోహనరావు
(4) విద్వాన్ విశ్వం
48. విన్నయసూరి ‘నీతిచంద్రిక’లోని, ఈ భాగంలో సరియైన పాత్రలు :
(1) మిత్రభేదం – పింగళికం, హిరణ్యకం
(2) మిత్రలాభం – లఘుపతనకు, మంథరకం
(3) మిత్రలాభం – బకము, కర్కటకం
(4) మిత్రభేదం – కరటకుడు – జంబుకం
49. ‘చేతిలో పెట్టాను’ – అను ప్రామాణిక భాషా ప్రయోగానికి, మాండలిక రూపం
(1) సేతులెట్టాను
(2) సేతులెత్తాను
(3) సేతులో పెట్టను
(4) సేతి లెట్టాను
50. ‘నీ కృపావలోకంబు మాపయిం బొలయింపుము” అను గ్రాంథిక భాషా ప్రయోగానికి, వ్యావహారిక రూపం
(1) నీ దయామయు వీణాన్ని మాపై ప్రసరింపుము
(2) నీ దయతో కూడిన చూపును మామీద వ్యాపింపలేము
(3) నీపు దయయుంచి చూపుల్ని నాపై వ్యాపింపుము
(4) మీ దయతోడి కన్నులను సూపై నిలుపుము