86. శేష సిద్ధాంతమును ఉపయోగించి సాధించుటకు అనుమైన బీజీయ సమానము.
(1)
(2)
(3)
(4)
87. 8:5
(1) 40
(2) 80
(3) 160/3
(4) 180
88. ఒక భిన్నములో హారము విలువ, లవము విలువ కంటే 2 ఎక్కువ అని హారాలకు రెంటికి 5 చొప్పున కలిపిన ఆ భిన్నము, 4/5 గా మారినచో ఆ భిన్నము
(1) 7/9
(2) 3/5
(3) 8/10
(4) 5/7
89. క్రింది వాటిలో సత్య ప్రవచనము
(1) ఏవైన రెండు లంబకోణ త్రిభుజాలు సరూపాలు
(2) ఒక చతురస్రము, దీర్ఘ చతురసమునకు సరూపము
(3) ఒక దీర్ఘచతురస్రము, సమాంతర చతుర్భుజానికి సరూపము
(4) ఏవైన రెండు చతురస్రాలు సరూపాలు
90. ఒక వ్యక్తి ఒక నెలలో చేసిన ఖర్చు మరియు పొదుపు వరుసగా రూ. 5,625 మరియు రూ. 1,875, అయితే ఆ నెలలో చేసిన పొదుపు శాతము.
(1) 25
(2) 20
(3) 35
(4) 75