91. 7 మీ. వ్యాపారము గల అర్ధవృత్తకారపు బాటలో పింకీ నాల్గు చుట్లు తిరిగిన, ఆమె ప్రయాణించిన దూరము (మీ.లలో)
(1) 110
(2) 144
(3) 125
(4) 115
92. 3 నోటేబూక్ లు మరియు 1 పెనెల వెల రూ. 100 లు, 5 నోటేబూక్ లు మరియు 2 పెనెల వెల రూ. 170. లు అయితే 2 నోటేబూక్ లు మరియు 5 పెనెల వెల(రూ. లలో)
(1) 80
(2) 90
(3) 105
(4) 110
93. 3√3 సెం.మీ. భుజము గల సమబాహు త్రిభుజానికి గీయబడిన పరి వృత్తము యొక్క వ్యాసార్థము (సెం.మీ. లలో)
(1) 4.5
(2) 1.5
(3) 3
(4) √3
94. 4 కిలోగ్రాముల చక్కెర కొన్నవెల రూ. 120 లు అయిన, రూ.195 లకు వచ్చు చక్బెర (కి. గ్రా. లలో)
(1) 6 ½
(2) 6
(3) 7
(4) 7 ½
95. నీటిలో మోటార్ బోట్ ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడే తరంగాలు
(1) తిర్యక్ తరంగాలు గానీ, అనుదైర్ఘ్య తరంగాలు గానీ కాదు
(2) తిర్యక్ మరియు అనుదైర్య తరంగాలు
(3) అనుదైర్ఘ్య తరంగాలు మాత్రమే
(4) తిర్యక్ తరంగాలు మాత్రమే
PART-6
SCIENCE
96. బంగారం యొక్క అయస్కాంత ససెప్టెబిలిటీ
(1) చాలా తక్కువ మరియు ఋణాత్మకం
(2) చాలా తక్కువ మరియు ధనాత్మకం
(3) ఎక్కువ మరియు సూత్మకంగా
(4) ఎక్కువ మరియు ఋణాత్మకం
97. కటక సామర్థ్యం అనగా
(1) కటక నాభ్యంతరము మీటర్లలో
(2) నాభ్యంతరం యొక్క వ్యుత్కమనం మీటర్లలో
(3) నాభ్యంతరము నకు రెట్టింపు
(4) నాభ్యంతరము యొక్క వ్యుత్కమనం సెంటీమీటర్లలో
98. ఈ గ్రహము మీద ఆక్సిజన్ మరియు నీటి ఆవిరితో కూడిన వాతావరణం ఉంది.
(1) యురేనస్
(2) బృహస్పతి
(3) బుధుడు
(4) కుజుడు
99. M.K.S. మరియు S.I. పద్దతులలో సామర్థ్యమునకు ప్రమాణాలు
(1) ఎర్గ్
(2) ఓమ్
(3) వాట్
(4) ఆంపియర్
100. Cl–, O2-, F, Ca2+, Fe3+ లలో ఒకే సంఖ్యలో ఎలక్ట్రాసులు కలిగినవి
(1) O2- మరియు F
(2) Ca2+ మరియు Cl–
(3) F మరియు Cl–
(4) Ca2+ మరియు Fe3+