DSC 2012 SGT Previous Year Question Paper With Answer Key Download Free

6. పురా – మధ్యధరా ప్రాంత వాసులనే (Palaeo Mediterraneans) జాతి వారిని ఇలా కూడా పిలుస్తారు.
(1) ఇండో-ఆర్యన్లు
(2) మంగోలాయిడ్లు
(3) యూరోపియన్లు
(4) ద్రావిడులు

View Answer
(4) ద్రావిడులు

7. సునామీ ప్రభావం :
(1) తీరం దగ్గర ఎక్కువ
(2) సముద్రం మీద ఎక్కువ
(3) సముద్రం అగాథ ప్రాంతాలలో ఎక్కువ
(4) చెప్పలేము

View Answer
(1) తీరం దగ్గర ఎక్కువ

8. ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టి, బంగాళా ఖాతంలో కలిసే నది :
(1) వంశధారం
(2) కృష్ణ
(3) పెన్నా
(4) గుండ్లకమ్మ

View Answer
(4) గుండ్లకమ్మ

9. భారత రాజ్యాంగానికి చేసిన మొదటి సవరణ దీనికి సంబంధించింది :
(1) ప్రాథమిక హక్కులు
(2) ప్రాథమిక విధులు
(3) సార్వత్రిక ఎన్నికలు
(4) రాష్ట్రాల ఏర్పాటు

View Answer
(1) ప్రాథమిక హక్కులు

10. ‘లోక్ పాల్’ ఏర్పాటుకు సిఫార్సు చేసిన పరిపాలన సంస్కరణల సంఘం అధ్యక్షలు :
(1) జయప్రకాశ్ నారాయణ్
(2) అన్నా హజారే
(3) మొరార్జీ దేశాయి
(4) సంతోష్ హెన్రీ

View Answer
(3) మొరార్జీ దేశాయి
Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!