111. హెడ్జ్ హాగ్ శీతాకాలం ప్రారంభానికి ముందే, వాటి చర్మంకింద కొవ్వు పారను ఏర్పరచుకోవడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే,
A. ఉష్ణనష్టాన్ని తగ్గించుకోడానికి
B. చెమట వినరవాన్ని తగించు కోడానికి
C. శక్తిని, ఉషాన్ని ఉత్పత్తి చేయుటకు ఉపయోగించడానికి
పై ప్రవచనానికి జోడిమైన వాక్యాలను గుర్తించుము.
(1) A, B
(2) B, C
(3) A, B, C
(4) A, C
112. ఒక బాలుడు కాపర్ సల్ఫేట్ మరియు కాప్టిక్ సోడా ద్రావనముల మిశ్రమాన్ని పాలకు చేర్చెను. పాలు వైలట్ రంగు లోకి మారినవి. ఈ పరీక్ష పాలలో ఇది కలదని తెలుసుకొనుటకు
(1) క్రొవ్వులు
(2) పిండి పదార్థాలు
(3) మాంసకృత్తులు
(4) గ్లూకోజ్
PART-7
SOCIAL STUDIES
113. లండన్ లోని 0° గ్రీనిచ్ రేఖాంశము పై మధ్యాహ్నం 12 గంటలయినపుడు 82½° వద్ద ఉన్న అలహాబాద్ లో స్థానిక కాలం
(1) 6.30 am
(2) 5.30 pm
(3) 12.00 pm
(4) 6.30 pm
114. భూమి అంతర్భాగంలో సంపీడన బలాలు పనిచేయడం వలన ఏర్పడే పర్వతాలు
(1) ముడుత పర్వతాలు
(2) ఖండ పర్వతాలు
(3) అగ్ని పర్వతాలు
(4) అవశిష్ట పర్వతాలు
115. భారత దేశములో ఎక్కువగా లభించే ఆలోహ ఖనిజం
(1) బంగారం
(2) ముత్యములు
(3) వెండి
(4) రాగి