121. ‘సట్లెజ్ నుండి ఘగ్గర్’ వరకు కాలువను తవ్వించిన వారు
(1) ఫిరోజ్ తుగ్లక్
(2) అల్లాఉద్దీన్ ఖిల్లి
(3) బాల్బన్
(4) జలాలుద్దీన్ ఖిల్లి
122. భూ సర్వేను నిర్వహించి రైతులకు భూహక్కు పట్టాలను ఇచ్చే పద్ధతిని ముందుగా ప్రవేశ పెట్టినవారు.
(1) షాజహాను
(2) షేర్ షా
(3) అల్లాఉద్దీన్ ఖిల్లిన
(4) జహంగీర్
123. “ఐహోల్ శాసనం” హర్షుని గురించి ఈ విధంగా
(1) మహారాజాధిరాజు
(2) సకలోకొత్తరాపధేశ్వరుడు
(3) దేవపుత్ర
(4) పరమేశ్వర
124. కొంతమంది మంత్రులు విధానాల నిర్ణయంలో పాల్గొనక పోయినప్పటికి చిన్న చిన్న శాఖలను స్వతంత్రంగా నిర్వహిస్తారు. ఈ మంత్రులను ఇలా పిలుస్తాము.
(1) కాబినెట్ మంత్రులు
(2) స్టేట్ మంత్రులు
(3) డిప్యూటి మంత్రులు
(4) కాబినెట్ మరియు డిప్యూటీ మంత్రులు
125. ఈ బిల్లుల విషయంలో రెండు సభలమధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే ఉభయ సభల సంయుక్త సమావేశం జరగదు.
(1) రాష్ట్రాల మధ్య సరిహద్దు మార్పునకు సబంధించినది
(2) భూ సంస్కరణల బిల్లు
(3) ఆర్థిక బిల్లు
(4) ప్రైవేటు బిల్లు