DSC 2012 SGT Previous Year Question Paper With Answer Key Download Free

141. To give importance to poetry, prose, drama, grammar, composition, etc. in curriculum construction, the principle that is to be borne in mind is …………………….
(1) principle of harmonious development
(2) principle of flexibility
(3) principle of co-relation
(4) principle of variety

View Answer
(4) principle of variety

142. ‘Criterion referenced evaluation’ means the students progress……
(1) with reference to their own selves
(2) with reference to the standard set by their teacher
(3) with reference to the progress made by their peer groups in the class
(4) with reference to the standard set by the community

View Answer
(2) with reference to the standard set by their teacher

143. ‘ఒక వృత్తంలోని సరూప వృత్త ఖండాలు వాటి ‘జ్యా’ల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి’ అని తెలిపిన శాస్త్రజ్ఞుడు
(1) పైథాగరస్
(2) ఆర్కిమెడిస్
(3) ప్లేటో
(4) హిపోక్రటిస్

View Answer
(4) హిపోక్రటిస్


PART-10
TEACHING METHODOLOGY – MATHEMATICS

144. ‘విద్యార్థి తెలిసిన యదార్థాల నుండి సామాన్వకరణ చేస్తాడు’. అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది
(1) జ్ఞానము
(2) అవగాహన
(3) వినియోగము
(4) నైపుణ్యము

View Answer
(3) వినియోగము

145. రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించిన, వాటి సాదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు సమానమని’ సాధారణీకరించుటకు ఉపాధ్యాయుడు ఈ బోధనా పద్ధతిని ఉపయోగిస్తాడు.
(1) నిగమన పద్ధతి
(2) ప్రకల్పనా పద్దతి
(3) ఆగమన పద్ధతి
(4) సమస్య పరిష్కార పద్ధతి

View Answer
(3) ఆగమన పద్ధతి
Spread the love

Leave a Comment

Solve : *
21 + 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!