11. రాష్ట్ర ఆడ్వోకేట్ జనరల్ ను నియమించే వారు :
(1) రాష్ట్ర గవర్నరు
(2) రాష్ట్ర ముఖ్యమంత్రి
(3) రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి
(4) రాష్ట్రపతి
12. 12 వ పంచవర్ష ప్రణాళిక విధాన పత్రంలో, మొట్ట మొదటి సారిగా ఈ ఆధ్యాయం ఉంది.
(1) అవినీతి, పారదర్శకత, పరిపాలన
(2) సరళికరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ
(3) ఉగ్రవాదం, ఆందోళనలు, నియంత్రణ
(4) సహస్రాబ్ది అక్ష్యాలు, విద్య, ఆరోగ్యం
13. పార్లమెంట్ సభ్యుల స్థానిక అభివృద్ధి పథకం (Member of the Parliament Local Area Developenent Scheme) అనేది :
(1) స్థానిక సంస్థ ప్రణాళిక
(2) రాష్ట్ర ప్రణాళిక
(3) కేంద్ర ప్రణాళిక
(4) రాష్ట్ర, స్థానిక సంస్థల ప్రణాళిక
14. ‘జెండర్’ అనే పదం, సూచించని వ్యక్తికి సంబంధించిన విశిష్ట లక్షణం
(1) సాంఘిక
(2) జైవిక
(3) సాంస్కృతిక
(4) ఆర్థిక
15. రవీంద్రనాథ ఠాగూర్ జాతీయ గీతం ‘జనగణమనకు స్వరకల్పన చేసిన ప్రాంతం
(1) శాంతనికేషన్
(2) బనారస్
(3) మదనపల్లె
(4) హరిద్వార్