156. ‘వర్షపాతం – అడువులు’ – అను పాఠాన్ని నేర్చుకున్న తర్వాత విద్యార్థి వర్షపాత విస్తరణ పెరిగినచొ అడువులు కూడా పెరుగునని గుర్తిస్తాడు. ఇది ఈ లక్ష్యసాధనకు విదర్శనము.
(1) వినియోగం – విశ్లేషించుట
(2) వినియోగం – కారణాలను తెల్పులు
(3) విశ్లేషణ – పరస్పర సంబంధాల విశ్లేషణ
(4) అవగాహన – సంబంధాలను గుర్తించులు
157. ‘సింపోజియమ్స్’ ను నడుపుట ఈ బోధనా విధానంలో జరుగును
(1) సాంఘిక ఉద్గార పద్ధతి
(2) వర్తృత్వం వక్తృత్వం
(3) చర్చా పద్ధతి
(4) సమస్యా పరిష్కార పద్ధతి
158. స్థానిక సమాజమును పాఠశాలకు రప్పించుటకు ఈ కృత్వము ఒక ఉదాహరణ
1) పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు
(2) విజ్ఞాన విహార యాత్రల నిర్వహణ
(3) కమ్యూనిటీ సర్వే
(4) సామాజిక సంక్షేమ సేవ కార్యక్రమాలు
159. “సూర్యుడు ఉదయించ కుంటే ఏమి జరుగుతుంది?” – అనుప్రశ్న ఈ లక్ష్యసాధనకు ఉద్దేశించబడింది.
(1) నైపుణ్యం
(2) వైకరి
(3) వినియోగం
(4) అవగాహన
160. ఇది జాతీయోద్యమమునకు చెందిన అతివాద శకం
(1) 1857 నుండి 1884 వరకు
(2) 1906 నుండి 1920 వరకు
(3) 1885 నుండి 1905 వరకు
(4) 1921 నుండి 1947 వరకు