PART-2
PERSPECTIVES IN EDUCATION
21. ‘కిశోరీ శక్తి యోజని’ – అనేది
(1) కౌమారదశలోని బాలురు, బాలికల కౌమార విద్య కొరకుద్దేశింపబడింది.
(2) కౌమారదశలోని బాలికల సాధికారతకు సంబంధించిన పథకం
(3) కౌమారదశలోని బాలురు, బాలికల వృత్తి విద్యకుసంబంధించింది.
(4) దారిద్ర్యరేఖకు దిగువనున్న బాలికల కుద్దేశింపబడిన ప్రత్యేక సౌకర్యం
22. పాఠశాల విద్యాప్రణాళికలో SUPW కింది ప్రతిపాదన ద్వారా ప్రవేశ పెట్టబడింది.
(1) యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమీషన్
(2) కొఠారి కమీషన్
(3) సెకండరీ ఎడ్యుకేషన్ కమీషన్
(4) ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటి
23. ‘ఆండ్రగోజి’ – అనే అభ్యసన విధానము ఈ దశ వారికి సంబంధించినది
(1) వయోజనులు
(2) పూర్వబాల్యదశ
(3) ఉత్తరబాల్యదశ
(4) నవజాత శిశువులు
24. ‘ఉపాధ్యాయ వృత్తి పరత్వం’ – అనగా
(1) వృత్తి పరత్వ నియమావళికి అనుగుణంగా ఉపాధ్యాయుడు నడచుకొనుడు.
(2) ఉపాధ్యాయ నియామకానికి పూర్వం వృత్తి పరమైన కోర్సును పూర్తిగావించులు.
(3) వేతనాలు పొందుటకు భోధించుట
(4) అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయుట
25. నవోదయ విద్యాలయాల్లో ఈ తరగతి నుండి ప్రవేశం ఉంటుంది.
(1) 6వ తరగతి
(2) 5వ తరగతి
(3) 7వ తరగతి
(4) 8వ తరగతి