36. కేంద్ర సహకారంతో అమలయ్యే “పాఠశాల విద్యకు పర్యావరణ సానుకూలతా పథకం, ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించ బడింది.
(1) 1981 – 82
(2) 1990 – 91
(3) 1988 – 89
(4) 1993 – 94
37. ‘జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం – 2005’ ప్రకారం, బోధనను తమ జీవికకు ఇచ్చికంగా భావిస్తూ, విద్యార్థులు ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు లభించడం అనేది
(1) అన్నిరకాల పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వ విధి
(2) నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వ విధి కాదు
(3) ప్రైవేటు పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వ విధి
(4) ప్రభుత్వ పాఠశాలల నాణ్యతకు ఆహార్మికమైన పూర్వ విధి
38. పాఠశాల ‘లాగ్ బుక్’ ను ఈ అంశాలు నమోదు చేయుటకు నిర్వహించాలి
(1) తనిఖీ మరియు పర్యవేక్షణ నివేదికలు
(2) ఆదాయం మరియు వ్యయం
(3) విద్యార్థుల వ్యక్తి అధ్యయనాలు
4) కాల క్రమానుగతిలో సంఘటనల నమోదు
39. ‘కుర్జ్ వీల్ రీడింగ్ మెషీన్’
(1) ముద్రిత సమాచారాన్ని, వాగ్రూపంలోకి మారుస్తుంది
(2) వాగ్రూప సమాచారాన్ని, ముద్రిత రూపంలోకి మారుస్తుంది
(3) ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి మరియు వాగ్రూప సమాచారాన్ని ముద్రిత రూపంలోకి మారుస్తుంది
(4) చిత్రాలను పరించుటకు ఉపయోగ పడుతుంది
40. ఆహ్లాదం, సంతృప్తి లేకపోగా భయమూ, ఒత్తిడి తో కూడిన అభ్యసనం
(1) అభ్యసనాన్ని పెంచుతుంది.
(2) అభ్యసనాన్ని ఆటంక పరుస్తుంది.
(3) దీర్ఘకాలిక స్మృతికి దోహద పడుతుంది.
(4) మంచి మార్కులు సంపాదించుటకు సహాయ పడుతుంది