PART-3
LANGUAGE -1: TELUGU
41. నన్నయ, తన కవితా లక్షణాలలో ఒకటిగా చెప్పు కొనిది.
(1) ప్రసన్న కథా కలితార్థ యుక్తి
(2) రసాభ్యుచిత బంధం
(3) అక్షర రమ్యత
(4) నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం
42. బసవా బసవా బసవా ………”, అను మకుటంతో, 108 చంపకోత్పలములతో, రచింపబడిన శతకం
(1) బసవేశ్వర శతకం
(2) చతుర్వేదసార శతకం
(3) వృషాధిప శతకం
(4) ఆసుభవసార కలకం
43. నార్ల వెంకటేశ్వర రావు గారి ఈ రచన, ప్రక్రియారూప సహితంగా సరియైనది
(1) సీతజోస్యం – శతకం
(2) మూడు దశాబ్దాలు – నాటకం
(3) సరకంలో హరిశ్చంద్రుడు – వ్యాస సంపుటి
(4) కొత్తగడ్డ – నాటికా సంపుటి
44. ఆధునికాంధ్ర సాహిత్యంలో, సందేశ కావ్యంగా పేరొందిన, జాషువా గారి రచన
(1) పిరదౌసి
(2) గబ్బిలం
(3) ముంతాజ్ మహల్
(4) స్వప్నకధ
45. ‘పునర్నవం’ – అనేది, వీరు రచించిన కావ్యం
(1) దాశరథి కృష్ణమాచార్యులు
(2) పుట్టపర్తి నారాయణాచార్యులు
(3) వేదుల సత్యనారాయశాస్త్రి
(4) జంధ్యాల పాపయ్యశాస్త్రి