Q) Tolkappiyam is a treatise on……
“తోల్ కాపియమ్” అనేది ఈ విషయము పై గ్రంథము
A) political history of Tamils
తమిళుల రాజకీయ చరిత్ర
B) Tamil grammar
తమిళుల వ్యాకరణం
C) Satvahanas
శాతవాహనులు
D) Cholas
Q) The credit of constructing a new capital named Persepolis goes to ….
పెర్సిపాలీస్ అనే నూతన రాజధానిని నిర్మించిన ఘనతను పొందినవాడు. ……
A) Darius-1
B) Alexander
C) Seleucus
D) Philip
Q) When a sound wave propagates in a medium, it transfers…
ధ్వని యానకంలో ప్రయాణించేటప్పుడు ………. ను బదిలీ చేస్తుంది.
A) energy
శక్తి
B) medium
యానకము
C) energy and medium
శక్తి మరియు యానకము
D) momentum
ద్రవ్యవేగము
Q) In reflection of light, the angle of incidence is measured ………..
కాంతి పరావర్తనములో పతనకోణమును క్రింది విధంగా కొలుస్తాము ………….
A) from surface of the plans mirror to incident ray
సమతల దర్పణం తలం నుండి పతనకిరణం వరకు
B) from normal to incident ray
పతన బిందువు, పద గీచిన లంబం నుండి పతనకిరణం వరకు
C) from surface of the mirror to normal
సమతల దర్శణం తలం నుండి లంబం వరకు
D) from normal to reflected ray
పతన బిందువు వద్ద గీచిన అంబం నుండి పరావర్తన కరణం వరకు
Q) A solid piece of iron sinks in water, but floats on mercury. This is because the ………
ఇనుపకడ్డీ నీటిలో మునుగుతుంది కానీ పాదరసంలో తేలుకుంది. ఎందుకంటే ………..
A) average density of water and mercury is less than that of iron
నీరు, పాదరసంల యొక్క సరాసరి సాంద్రత , ఇనుము సాంద్రత కంటే తక్కువ
B) density of iron is less than that of water as well as mercury
ఇనుము సాంద్రునీరు, పాదరసంల సాంద్రతల కంటే తక్కువ
C) density of iron is more than that of water but less than mercury
ఇనుము సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ, పాదరసం సాంద్రత కంటే తక్కువ
D) density of iron is more than that of water as well as mercury
ఇనుము సాంద్రత నీరు, పాదరసంల సాంద్రతలు కంటే ఎక్కువ