Q) The temperature 250°C is equal to ………… in Fahrenheit scale.
250°C విలువ ఫారెన్ హీట్ మానములో ………
A) 482
B) 450
C) 350
D) 500
Q) Latin name of Tungsten is
టంగ్స్టన్ యొక్క లాటిన్ పేరు …
A) Stannum
B) Wolfram
C) Stibium
D) Plumbum
Q) Sodium chloride reacts with concentrated sulphuric acid to form
సోడియం క్లోరైడ్ గాడ సల్ఫ్యూరికామ్లంతో చర్య జరిపి ……………. ను ఇస్తుంది.
A) H2 gas
B) Cl2 gas
C) HCl gas
D) O2 gas
Q) Two mutually perpendicular vectors, sealing 3 and 4 units respectively were joined. The resultant will be ……
3 యూనిట్లు 4 యూనిట్లు గల రెండు పరస్పర లంబ సదిశలు కలుపబడినవి. వాటి ఫలిత నది……
A) 7 units
B) 12 units
C) 3.5 units
D) 5 units
Q) The volume ratios of concentrated HNO3, and concentrated HCl in aqua regia is ………
ద్రవరాజములో గాఢ నత్రికామ్లము, గాఢ హైడ్రోక్లోరికామ్లముల ఘనపరిమాణముల నిష్పత్తి ……
A) 1:3
B) 3:1
C) 2:1
D) 1:2