Q) The provision of providing education to the children between 6 to 14 years is incorporated in ………..
6 నుండి 14 సంవత్సరముల మధ్య వయస్సు గల పిల్లలకు విద్యావకాశాలను కల్పించాలనే అంశం ఇందులో పొంద పరచబడింది …………
A) National Policy of Education -1986
జాతీయ విద్యావిధానము – 1986
B) State Policy of Education – 1985
రాష్ట్ర విద్యావిధానము – 1985
C) National Polity of Education -1987
జాతీయ విద్యావిధానము – 1987
D) State Policy of Education – 1988
రాష్ట్ర విద్యావిధానము – 1988
Q) The earliest of the inscriptions issued in India belongs to ……
భారత దేశంలో విడుదల చేయబడిన కాల శాసనం వీరికి చెందింది ……
A) Chandragupta Mourya
B) Chandragupta Vikramaditya
C) Ashoka
D) Harshavardhana
Q) The earth appears in blue color from the space because of ….
అంతరిక్షము నుండి చూచిన భూగోలము నీలిరంగులో కనబడుటకు కారణము …………..
A) covers by clouds
మేఘావృతమై వుండుల
B) covers by vegetation
మొక్కలు, చెట్లతో పుండులు
C) covers by water
జలావృతమై ఉండుట
D) covers by air pollution
వాయు కాలుష్యమై వుండుల
Q) The ‘shield of ice ‘ is…..
“మంచు కవచము” అనగా ….
A) glacier
హిమానీ నదము
B) a frozen sea
గడ్డ గట్టిన సముద్రం
C) an ice-covered region
మంచుతో కప్పబడిన ప్రాంతము
D) snow mountain
మంచు పర్వతములు
Q) The temperature at the center of the earth will be ……
భూమి నాభి వద్ద ఉండే ఉష్ణోగ్రత ……….
A) 6600°C only
B) 6000° C only
C) 8000° C only
D) 8600° C only