ENVIRONMENTAL STUDIES Content And Methodology TET CUM TRT 2015 Previous Paper Questions with answers And Complete Analysis

Q) Among the following specifications which one comes under the objective of interest?
క్రింది సృష్టికరణలలో అభిరుచికి సంబంధించిన స్పష్టీకరణం ……………

A) Expresses opinions on national issues
జాతీయ సమస్యల పై అభిప్రాయాలు తెలియజేయుట
B) Participates actively in civic activities
పౌరకార్యక్రమాలలో చురుకుగా పాల్గొనుట
C) Appreciates cultural variations
సాంస్కృతిక వైవిధ్యతలను అభినందించుట
D) Respects other’s opinions
ఇందుల అభిప్రాయాలను గౌరవించుట

View Answer
B) Participates actively in civic activities
పౌరకార్యక్రమాలలో చురుకుగా పాల్గొనుట

Q) The teacher uses this type of chart to help pupils to learn more knowledge from less number of items.
తక్కువ అంశాల ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని అందించడానికి ఉపాధ్యాయుడు ఈ ఛార్డు ఉపయోగిస్తాడు. …………….

A) Timeline chart
కాలరీతి చార్ట్
B) Flowchart
ప్రవాహ చార్ట్
C) Table chart
పట్టిక చార్ట్
D) Flip chart
స్లిప్ చార్ట్

View Answer
A) Timeline chart
కాలరీతి చార్ట్

Q) This is the limitation of essay questions.
క్రింద తెలిపిన వాటిలో ఒకటి వ్యాసరూపం ప్రశ్నలు పరిమితి.

A) Encourages rote learning
బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది
B) Develops retentive memory
ధారణ శక్తిని పెంపొందిస్తుంది
C) Develops expressive abilities
భావవ్యక్తీకరణ నైపుణ్లలు పెంపొందిస్తుంది
D) Develops creativity
సృజనాత్మక శక్తిని అభివృద్ధి చేస్తుంది

View Answer
A) Encourages rote learning
బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది

Q) A person with scientific attitude will not possess …….
శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తి ఈ క్రింది లక్షణాన్ని కలిగి ఉండడు ……

A) curiosity
కుతూహలం
B) broad views
విశాల దృక్పథాలు
C) critical thinking
విమర్శత్మక ఆలోచన
D) taking decisions without proper evidence
సాక్ష్యం లేకుండా నిర్ణయం తీసుకోవడం

View Answer
D) taking decisions without proper evidence
సాక్ష్యం లేకుండా నిర్ణయం తీసుకోవడం

Q) One of the following is not the characteristic of objective type tests.
లక్ష్యాత్మక ప్రశ్నల లక్షణం కానిది ………..

A) One can write the answer by guessing
ఊహించి జవాబులు రాయవచ్చు.
B) One can give questions on the whole content
పాఠ్యాంశాలన్నింటిపై ప్రశ్నలివ్వవచ్చు.
C) Difficult to score
గణన చేయడం కష్టం
D) Reliable
విశ్వసనీయత కలిగిఉండటం

View Answer
C) Difficult to score
గణన చేయడం కష్టం

Q) Definition of a unit as “a large block of related subject matter as can be overviewed by the learner” is given by ………..
‘విద్యార్థి చూడగల, పరస్పర సంబంధంగల పాఠ్యవిషయాలు కలిగిన ఒక సమైక్యభాగం యూనిట్” – అని నిర్వచించిన వారు …………..

A) Morrison
B) Preston
C) Ryburn
D) Samford

View Answer
B) Preston

Q) The method that is most suitable for teaching ‘Food habits of birds’ is the a… method.
పక్షుల ఆహారపు అలవాట్లు పాఠ్యాంగబోధనకు బాగా ఆనువైన బోధనా పద్దతి …………

A) lecture demonstration
ఉపన్యాస ప్రదర్శన పద్ధతి
B) heuristic
అన్వేషణ పద్దతి
C) project
ప్రాజెక్టు పద్ధతి
D) lecture
ఉపన్యాస పద్ధతి

View Answer
C) project
ప్రాజెక్టు పద్ధతి
Spread the love

Leave a Comment

Solve : *
6 + 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!