11. భారతదేశంను సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు
1) పాహియాన్
2) హుయాన్ త్సాంగ్
3) ఇత్సింగ్
4) హ్యూలీ
12. చంద్రునిపై కాలు పెట్టిన మొదటి వ్యక్తి
1) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
2) యూరీ గగారిన్
3) ఎడ్విన్ ఆల్జిన్
4) యాంగ్ లూయీ
13. ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ .
1) లూయిస్ బెల్లీ
2) లూయిస్ ప్రిచెట్టీ
3) లూయిస్ బ్రౌన్
4) లూయిస్ పోర్ట్
14 అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి అధ్యక్షుడు
1) అబ్రహాం లింకన్
2) జార్జి వాషింగ్టన్
3) జార్జి మెసెన్
4) ఉడ్రోవిల్సన్
15. ఐక్యరాజ్య సమితి మొదటి డిప్యూటీ సెక్రటరీ జనరల్
1) జాన్ క్రిస్టియాన్
2) శశిథరూర్
3) జాన్ ఎలియాసన్
4) లూయిస్ ప్రిచెట్టీ