16. నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి ముస్లిం మహిళ
1) షిరిన్ ఎబాదీ
2) తవక్కళ్ కర్మన్
3) అనౌషి అన్సారీ
4) వంగరి మథాయ్
17. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన మహిళ
1) కల్పనా చావ్లా
2) సునీతా విలియమ్స్
3) అనౌషి అన్సారీ
4) వాలెంటీనా తెరిస్కోవా
18. అంగవైకల్యం కలిగి ఉండి అంతరిక్షంలోకి వెళ్ళకుండా భార రహిత స్థితిని అనుభవించిన తొలి వ్యక్తి
1) స్టీఫెన్ హాకిన్స్
2) ఫ్రాన్స్ పిక్స్
3) టామ్ విట్టేకర్
4) ఎరిక్ విహెల్మియర్
19. దక్షిణ ధృవంకి చేరుకున్న మొదటి వ్యక్తి
1) అముండ్సన్
2) మార్కోపోలో
3) వాస్కోడిగామా
4) మాజిలాన్
20. భారతదేశంపై దండెత్తిన తొలి యూరోపియన్
1) సైరస్
2) అలెగ్జాండర్
3) డేరియస్-I
4) నెపోలియన్