First in the World GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

21. ప్రపంచంలో మొదటి మహిళా బిషప్
1) రీన్ బార్బరా.సి.హరిస్
2) చంద్రబహుదూర్ డాంగీ
3) విలియం గ్రే వాల్టర్
4) మారిన్ కేథరిన్

View Answer
రీన్ బార్బరా.సి.హరిస్

22. అమెరికాకు అధ్యక్షుడైన మొదటి నల్ల జాతీయుడు
1) F.D. రూజ్వెల్ట్
2) అబ్రహం లింకన్
3) రిచర్డ్ నిక్సన్
4) బరాక్ ఒబామా

View Answer
బరాక్ ఒబామా

23. ప్రపంచంలో అతి చిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి క్రీడాకారుడు
1) విశ్వనాధన్ ఆనందన్
2) సెర్జీ కర్జయిన్
3) పరమార్జున నేగి
4) రిచర్డ్ నిక్సన్

View Answer
సెర్జీ కర్జయిన్

24. అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ యొక్క మొదటి అధ్యక్షుడు
1) డెమిట్రియస్ నికోలస్
2) జాక్వెస్ రోగి
3) డికౌబర్టిన్
4) ఫాదర్ డిడాన్

View Answer
ఫాదర్ డిడాన్

25. నోబెల్ బహుమతి సాధించిన తొలి ఆఫ్రికా మహిళ
1) తవక్కళ్ కర్మాన్
2) వంగరి మథాయ్
3) షరీన్ ఎబాదీ
4) హలీబెరీ

View Answer
వంగరి మథాయ్
Spread the love

Leave a Comment

Solve : *
4 + 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!