26. నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా వాసి
1) సి.వి.రామన్
2) అమర్త్యసేన్
3) సుల్లీ ప్రూదోమ్మి
4) రవీంద్రనాథ్ ఠాగూర్
27. మహిళలకు ఓటుహక్కు కల్పించిన తొలి దేశం
1) ఇంగ్లాండు
2) రష్యా
3) న్యూజిలాండ్
4) ఐర్లాండు
28. టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ నమోదుచేసిన తొలి క్రికెటర్ (బౌలర్)
1) మురళీధరన్
2) వసీం అక్రమ్
3) కపిల్ దేవ్
4) కొట్నీ వాల్స్
29. మదర్ ఆఫ్ మోడరన్ నర్సింగ్ అని పిలువబడింది.
1) మదర్ థెరిస్సా
2) ఫ్లోరెన్స్ నైటింగేల్
3) హెన్రీ డ్యూనాంట్
4) జోన్ ఆఫ్ ఆర్క్
30. క్లోనింగ్ సృష్టించబడిన తొలి జంతువు
1) డాలీ
2) ఇంజాజ్
3) రీసన్
4) ఆడమ్