31. మానవుడు ప్రయాణించిన తొలి వ్యోమనౌక
1) ఎక్స్ప్లో రర్-1
2) వోస్టక్-1
3) ఫ్రెండ్షిప్-1
4) సోయజ్-1
32. కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కళాశాలకు అధిపతి అయిన తొలి ఆసియా వాసి
1) మహ్మద్ యూనస్
2) అమర్త్యసేన్
3) శశిధరూర్
4) జాకీర్ హుస్సేన్
33. నోబెల్ శాంతి బహుమతి పొందిన అతి పిన్న వయస్కురాలు
1) యూసుఫ్ మలాలా
2) మేడం క్యూరీ
3) లారెన్స్ బ్రాన్
4) తవక్కల్ కర్మన్
34. భారతదేశాన్ని సందర్శించిన మొదటి అమెరికా అధ్యక్షుడు
1) ఐసెన్ హోవర్
2) బిల్ క్లింటన్
3) బరాక్ ఒబామా
4) FD.రూజ్వెల్ట్
35. దేశానికి అధ్యక్షురాలైన తొలి మహిళ
1) మేరియా ఎస్టైలాన్, అర్జెంటైనా
2) సిరిమావో బండారు నాయకే, శ్రీలంక
3) మార్గరేట్ థాచర్, ఇంగ్లాండు
4) జూలియా గిలార్డ్, ఆస్ట్రేలియా