36. ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ
1) ఎడ్వర్డ్ జెన్నర్
2) రాబర్ట్ కోచ్
3) లూయిస్ పాశ్చర్
4) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
37. ప్రపంచంలో తొలి కమ్యూనికేషన్ శాటిలైట్
1) స్కైలాబ్
2) ఎర్లీబర్డ్
3) డిస్కవరీ
4) సోయాజ్-I
38. ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తొలి వ్యక్తి
1) జేమ్స్కుక్
2) మాథ్యూవెబ్
3) స్టీవ్ పాసెట్
4) ఫ్రాన్స్ఫి క్స్
39. ఆస్కార్ ఉత్తమనటుడు అవార్డ్ పొందిన తొలి వ్యక్తి
1) హలిబెరి,
2) జి. బ్రూక్స్
3) ఎమిల్ జెన్నింగ్స్
4) విలియం వైలర్
40. భారత అంతరిక్ష ఉపగ్రహ కేంద్రం ఎక్కడ కలదు ?
1) భోపాల్
2) హసన్
3) బెంగళూరు
4) అహ్మదాబాద్