First in the World Superlatives of World GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

6. ఆఫ్రికాలో 2000 సం|| నుండి పైగా స్వతంత్రంగా ఉంటున్న ఏకైక దేశం
1) ఈజిప్ట్
2) ఇథియోపియా
3) దక్షిణాఫ్రికా
4) కెన్యా

View Answer
ఇథియోపియా

7. ప్రపంచంలో అత్యధికులు ఆచరించుచున్న మతం ఏది ?
1) క్రైస్తవ మతం
2) ఇస్లాం మతం
3) హిందూ మతం
4) బౌద్దమతం

View Answer
క్రైస్తవ మతం

8. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష ఏది ?
1) స్పానిష్
2) ఇంగ్లీష్
3) హిందీ
4) చైనీస్ మాండరిన్

View Answer
చైనీస్ మాండరిన్

9. ప్రపంచంలో అతి పెద్ద పక్షి ఏది ?
1) ఎమూ పక్షి
2) నిప్పుకోడి
3) ఆర్కిటిక్ టెర్న్
4) రాబందు

View Answer
నిప్పుకోడి

10. సూర్య కుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం ఏది ?
1) టైటాన్
2) గనిమెడ
3) చంద్రుడు
4) డిబోస్

View Answer
గనిమెడ
Spread the love

Leave a Comment

Solve : *
26 × 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!