21. ప్రపంచంలో అతి పెద్ద ఎడారి
1) సహారా
2) కలహరి
3) థార్
4) అరేబియా
22. ప్రపంచంలో అతిపెద్ద విశ్వవిద్యాలయం
1) ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ విశ్వవిద్యాలయం
2) ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం
3) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం
4) మహాత్మాగాంధీ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం
23. అత్యంత పురాతన జెండా కలిగిన దేశం
1) చైనా
2) ఇంగ్లాండు
3) ఈజిప్ట్
4) డెన్మార్క్
24. అతిపెద్ద దేవాలయం “అంగ్ కోర్ వాట్” ఈ దేశంలో గలదు. (TP – ’02)
1) జావా
2) కంబోడియా
3) థాయ్లాండ్
4) ఇండియా
25. ప్రపంచంలో అతి పెద్ద ద్వీపకల్పం
1) భారత ద్వీపకల్పం
2) ఇటలీ ద్వీపకల్పం
3) అరేబియా ద్వీపకల్పం
4) డెన్మార్క్ ద్వీపకల్పం