31. ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం
1) సియాచిన్
2) ఆక్సాయిచిన్
3) ఖర్డుంగ్లా
4) ట్రాన్స్ సైబీరియా
32. ప్రపంచంలో అత్యుష్ణ ప్రాంతం
1) ఆల్ అజీజియా
2) ట్రిపోలి
3) మృత్యులోయ
4) పెటగోనియా
33. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు
1) కొల్లేరు
2) ఊలార్
3) ధాల్
4) పుష్కర్
34. అతి ఎత్తైన భవనం
1) పెట్రోనాస్ టవర్స్
2) ఆపీన్ టవర్స్
3) బుర్జు ఖలీఫా
4) ఎంపైర్ స్టేట్ బిల్డింగ్
35. ప్రపంచంలో అత్యంత పురాతన మతం
1) యూదుమతం
2) షింటోయిజం
3) హిందూమతం
4) క్రైస్తవమతం