36. ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటిసారి అధిరోహించిన సంవత్సరం
1) 1950
2) 1951
3) 1952
4) 1953
37. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం
1) గురుడు
2) భూమి
3) శుక్రుడు
4) శని
38. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష
1) లాటిన్
2) అరబిక్
3) స్పానిష్
4) మాండరిన్
39. ప్రపంచంలో అత్యంత రద్దీ అయిన కాలువ
1) సూయజ్ కాలువ
2) పనామా
3) కీల్
4) గల్ఫ్ ఆఫ్ మన్నార్
40. భూమిపై అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు చేయు ప్రదేశం (DSC-’02)
1) స్నాగ్
2) నార్తీస్ స్టేషన్
3) వోస్టాక్ స్టేషన్
4) అమెకాన్