6. సార్స్ (SARS) అనగా .
1) స్పెషల్ ఎవియన్ రెస్పిరేటరీ సిండ్రోమ్
2) సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్
3) స్మాల్ ఎరిథియల్ రెస్పిరేటరీ సిండ్రోమ్
4) సౌత్ ఏషియన్ రెస్పిరేటరీ సిండ్రోమ్
7. WWW అనగా . (DSC -98)
1) వరల్డ్ వైడ్ విండో
2) వరల్డ్ వైడ్ వాటర్లైన్
3) వరల్డ్ వైల్డ్ లైఫ్ వర్క్ఫో ర్స్
4) వరల్డ్ వైడ్ వెబ్ సైట్
8. వ్యాట్ (VAT) అనగా
1) వెటర్నరీ ఎనిమల్ ట్రీటిమెంట్
2) వెరీ ఆల్టర్నేటివ్ టాక్స్
3) వాల్యూ యాడెడ్ టాక్స్
4) వెండర్ ఎక్సెస్ టాక్స్
9. ట్రాయ్ (TRAI) విస్తరించగా
1) టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా
2) టెలికాం రూరల్ అథారిటీ ఆఫ్ ఇండియా
3) టెలిఫోన్ రెంటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
4) టాక్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా
10. పోటా (POTA) అనగా (DSC – 2000)
1) పోస్టల్ అండ్ టెలిఫోన్ అథారిటీ
2) ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్
3) ప్రివెన్షన్ ఆఫ్ టోటల్ ఎక్సిడెంట్స్
4) ప్రైమరీ ఆర్గనైజేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ ఎక్టివిటీస్