11. రా (RAW) అనగా
1) రెడ్ ఏరియా వర్క్
2) రిసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్
3) రీడ్ అండ్ రైట్
4) రూరల్ ఏరియా వర్క్
12. ICICI అనగా (DSC – 2006, SGT – 2000)
1) ఇటర్నేషనల్ క్రెడిట్ అండ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఇన్ ఇండియా
2) ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
3) ఇంటర్నేషనల్ క్యాష్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
4) ఇంటర్నేషనల్ కల్చర్ ఇన్ ఇండియన్ సిటీస్
13. ఫెమా (FEMA) అనగా (DSC – 2008)
1) ఫ్రీ ఎంప్లాయ్యెంట్ మేనేజ్మంట్ యాక్ట్
2) ఫారిన్ ఎంప్లాయమెంట్ మేనేజ్మంట్ యాక్ట్
3) ఫైనల్ ఎగ్జామినేషన్స్ మేనేజ్మంట్ యాక్ట్
4) ఫారిన్ ఎక్చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్
14. DNA అనగా
1) డి ఆక్సీ రిబో న్యూక్లిక్ ఆమ్లం
2) ఢిపెన్స్ నేషనల్ అకాడమీ
3) డెమోక్రటిక్ నేషనల్ ఎలయిన్స్
4) డైరక్ట్ న్యూక్లియర్ ఆమ్లం
15. సెజ్ (SEZ) అనగా
1) స్పెషల్ ఎక్స్ క్లూజివ్ జోన్
2) స్పెషల్ ఎకనామిక్ జోన్
3) సెన్సిటివ్ ఎమిషన్ జోన్
4) స్పెషల్ ఎక్స్ పోర్ట్స్ జోన్