16. FIR అనగా
1) ఫస్ట్ ఇన్సిడెన్స్ రిపోర్ట్
2) ఫస్ట్ ఇంటరెస్ట్ రిపోర్ట్
3) ఫస్ట్ ఇంపార్టెన్స్ రిపోర్ట్
4) ఫస్ట్ ఇన్ఫరిమేషన్ రిపోర్ట్
17. నాస్కాం (NASSCOM) అనగా
1) నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్టవేర్ అండ్ సర్వీస్ కంపెనీస్
2) నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ సర్వీస్ అండ్ కమోడీస్
3) నేషనల్ అక్రిడియేషన్ ఫర్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కామర్స్
4) నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీస్ సెక్టార్ కంపెనీస్
18. UTI అనగా
1) యూనిట్ ట్రేడింగ్ ఇన్ ఇండియా
2) యూనివర్సల్ ట్రేడింగ్ ఇన్ ఇండియా
3) యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
4) యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
19. సెబి (SEBI) ని విస్తరించగా
1) సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
2) స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
3) స్పెషల్ ఎక్స్ పోర్ట్ ఆఫ్ ఇండియా
4) సీ ఎక్స్ప్లోర్ట్ ఆఫ్ ఇండియా
20. BPO అనగా
1) బిజినెస్ ప్రైసింగ్ ఆర్గనైజేషన్
2) బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్
3) బాలన్స్ ప్రెసింగ్ అవుట్ పుట్
4) బాలన్స్ ఆఫ్ పవర్స్ ఆర్గనైజేషన్