21. DTH అనగా
1) డైరక్ట్ టాక్స్ ఆన్ హోమ్
2) డైరక్టర్ టూ హౌసింగ్
3) డైరక్ట్ టారిప్ ఆన్ హౌస్హా
4) డైరక్ట్ టూ హోమ్
22. గార్ (GAAR) అనగా
1) జనరల్ యాంటీ ఎవిడెన్స్ రూల్స్
2) గూడ్స్ అడ్వాన్స్ ఎవాయిడెన్స్ రూల్స్
3) గంగా అథారిటీ అసోసియేట్ రూల్స్
4) జనరల్ ఎయిర్వే అథారిటీ రూల్స్
23. IBPS అనగా
1) ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ పర్సనల్స్ సెలక్షన్
2) ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్స్ సెలక్షన్
3) ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్
4) ఇంటర్నేషనల్ బ్యాంక్ పర్సనల్స్ సెలక్షన్
24. ICDS అనగా
1) ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ డెవలప్ మెంట్ ఇన్ స్లమ్
2) ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ స్కీం
3) ఇండియన్ చైల్డ్ డెవలప్మెంట్ సొసైటీ
4) ఇండియన్ సినిమా డెవలపమెంట్ సొసైటీ
25. LCD అనగా (DSC – 2006)
1) లిక్విడ్ కంట్రోల్డ్ డిస్ప్లే
2) లిక్విడ్ కంబాట్ డిస్ప్లే
3) లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే
4) లిక్విడ్ క్లియర్ డిస్ప్లే