26. EAG అనగా
1) ఈగల్ యాక్షన్ గ్రూప్
2) ఎండ్ ఆఫ్ యాక్షన్ గ్రూప్
3) ఎన్ పవర్డ్ యాక్షన్ గ్రూప్
4) ఎమర్జెన్సీ యాక్షన్ గ్రూప్
27. KYC అనగా
1) నో యువర్ క్యాష్
2) నో యువర్ క్రెడిట్
3) నో యువర్ కంప్యూటర్
4) నో యువర్ కస్టమర్
28. నాడా (NADA) విస్తరించగా
1) నేషనల్ ఎయిర్ డెవలపింగ్ అథారిటీ
2) నేషనల్ అక్వా డెవలపింగ్ అథారిటీ
3) నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ
4) నార్కో అండ్ డోపింగ్ ఏజెన్సీ
29. SAFTA ను విస్తరించగా
1) సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ ఏరియా
2) సౌత్ ఏషియా ఫారిన్ ట్రేడ్ ఎగ్రిమెంట్
3) సౌత్ ఏషియా ఫ్రీ టాక్స్ ఎగ్రిమెంట్
4) సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ ఎరంజీమెంట్
30. FDI ని విస్తరించగా
1) ఫుడ్ డెవలప్ మెంట్ ఇన్ ఇండియా
2) ఫారిన్ డైరక్ట్ ఇన్వెస్టిమెంట్
3) ఫారిన్ డెవలప్ మెంట్ ఇన్వెస్టిమెంట్
4) ఫారిన్ డిజిన్వెస్టిమెంట్ ఇన్ ఇండియా