31. GDP అనగా
1) గ్రాస్ డోమెస్టిక్ ప్రొడక్ట్
2) గ్రాండ్ డొమెస్టిక్ ప్రొడక్ట్
3) గ్రాస్ డెవలపమెంట్ పాలసీ
4) గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పాలసీ
32. ఎలీసా (ELISA) అనగా
1) ఎర్లీ లింక్డ్ సార్బేట్ అస్సే
2) ఎన్రీ లైన్ ఇనిషియల్ సార్బేట్ అస్సే
3) ఎంజైమ్ లింకేజ్ సార్బేట్ అస్సే
4) ఎమైనో అసిడ్ లింక్డ్ సార్బేట్ అస్సే
33. ECG అనగా
1) ఎలక్ట్రో కార్డియో గ్రామ్
2) ఎలక్షన్ కెరీర్ గ్రాఫ్
3) ఎలక్ట్రో క్యాష్ గ్రాఫిక్స్
4) ఎలక్ట్రాన్ కో-ఆర్డినేషన్ గ్రాఫిక్స్
34. MRI (స్కానింగ్) అనగా
1) మాగ్నెటిక్ రిమోట్ ఇమేజింగ్
2) మార్పుపియల్ రెజనాన్ ఇమేజింగ్
3) మాగ్నెటిక్ రెజనాన్ ఇమేజింగ్
4) మాగ్నెటిక్ రీజనింగ్ ఇమేజింగ్
35. సెల్ఫోన్లో వాడే SIM (సిమ్) అనగా
1) సబ్ సైబర్ ఇండెక్స్ మాడ్యూల్
2) సిస్టమ్ ఇండెక్స్ మాడ్యూల్
3) సిస్టమ్ ఆఫ్ ఇంటర్నెట్ మాడ్యూల్
4) సర్వీస్ ఇండెక్స్ మాడ్యూల్