36. పోస్టాఫీసుకు సంబంధించి PIN అనగా
1) పర్మినెంట్ ఇండెక్స్ నంబర్
2) పే ఇండెక్స్ నంబర్
3) పర్సనల్ ఐడెంటీ నంబర్
4) పోస్టల్ ఇండెక్స్ నంబర్
37. ఆదాయ పన్ను సంబంధించి పాన్ (PAN) అనగా
1) ప్రెజెంట్ అకౌంట్ నంబర్
2) పబ్లిక్ అకౌంట్ నంబర్
3) పర్మినెంట్ అకౌంట్ నంబర్
4) పెర్సనల్ అకౌంట్ నంబర్
38. సార్క్ (SAARC) ను విస్తరించగా
1) సౌత్ అమెరికా అసోసియేషన్ ఫర్ రీజనల్ కో ఆపరేషన్
2) సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కో-ఆపరేషన్
3) సౌత్ ఆఫ్రికన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కో-ఆపరేషన్
4) సౌత్ ఆర్కిటిష్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కో-ఆపరేషన్
39. ATM అనగా (TP – 2004)
1) ఆటోమేటేడ్ టెల్లర్ మిషన్
2) అడ్వాన్స్డ్ టోటల్ మిషన్
3) ఎనీటైమ్ మనీ మెషిన్
4) ఆటోమేటేడ్ ట్రాన్స్ఫర్ మిషన్
40. ESMA (ఎస్మా)ను విస్తరించగా (DSC – 2008)
1) ఎమర్జన్సీ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్
2) ఎంక్వైరీ సర్వీసింగ్ మెయింటెనెన్స్ యాక్ట్
3) ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్
4) ఎమర్జన్సీ స్టాక్ మెయింటెనెన్స్ యాక్ట్