General Knowledge And Current Affairs DSC 2012 SGT Previous Year Question Paper With Answer Key Download Free

16. 2011, అక్టోబరు 21 న ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ఎన్నికలో రెండు సంవత్సరాల తాత్కాలిక (nonpermanent) సబ్యాతాన్ని పొందిన దేశం :
(1) పాకిస్థాన్ (Pakistan)
(2) భారతదేశం (India)
(3) కిర్గిజిస్తాన్ (Kyrgyzstan)
(1) ఉజ్బెకిస్తాన్ (Uzbekistan)

View Answer
(1) పాకిస్థాన్ (Pakistan)

17. భారతదేశంలో 2011, అక్టోబరు లో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ముల వన్ ఛాంపియన్, షిప్ విజేత:
(1) మైఖేల్ షూమేకర్
(2) సెబాస్టియన్ పెట్టెల్
(3) ఫెర్నాండో ఆలో
(4) జెన్సస్ బటన్

View Answer
(2) సెబాస్టియన్ పెట్టెల్

18. ఇటివలి కాలంలో ఒక అరబ్ దేశంలో నిరంకు పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, స్వాతంత్ర్య సముపార్జన, ఆ ప్రాంతంలోని మిగతా దేశాలలో తిరుగుబాటుకు దారి తీసింది. ఆ దేశం :
(1) ఈజిప్టు
(2) లిబియా
(3) సిరియా
(4) ట్యునీషియా

View Answer
(4) ట్యునీషియా

19. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, 2012 సంవత్సరాన్ని వీరికి నివాళిగా జాతీయ గణితశాస్త్ర సంవత్సరం’ గా ప్రకటించాడు :
(1) శ్రీనివాస రామానుజన్
(2) సి. వి. రామన్
(3) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్
(4) శకుంతలా దేవి

View Answer
(1) శ్రీనివాస రామానుజన్

20. ఇవపలీ కాలంలో, గ్రాండ్ స్లామ్ చరిత్రలోనే టైటిల్ మ్యాచ్ అతి దీర్ఘంగా కొనసాగింది ఆ టోర్నమెంట్
(1) ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012
(2) యు. ఎస్. ఓపెన్, 2011
(3) వింబుల్డన్, 2011
(4) ఫ్రెంచ్ ఓపెన్, 2011

View Answer
(1) ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012
Spread the love

Leave a Comment

Solve : *
6 + 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!