Q)సైనికులు తాము కనపడకుండా శతృవులను చూడడానికి వాడే దృక్ సాధనము
A)సంయుక్త సూక్ష్మ దర్శని
B)పెరిస్కోప్ (పెరిదర్శిని)
C)స్టెతస్కోప్ (స్టెత్ దర్శిని)
D)సరళ సూక్ష్మ దర్శని
Q)రాకెట్ గమనములో ఇమిడి వున్న సూత్రం .
A)ద్రవ్యరాశి నిత్యత్వ నియమము
B)ద్రవ్యవేగ నిత్యత్వ నియమము
C)శక్తి నిత్యత్వ నియమము
D)న్యూటను మొదటి నియమము
Q)వేడి చేయగా మెత్తబడి, చల్లపరుచగా గట్టిపడే పాలిమరు థర్మోప్లాస్టిక్ . 'అంటారు. క్రింది వాటిలో థర్మోప్లాస్టిక్క ఉదాహరణ ఏది?
A)నియోవీన్
B)పాలీ వినైల్ క్లోరైడ్
C)మెలమీన్
D)బేలైట్
Q)ఎరువుగా వాడే “సూపర్ ఫాస్పేట్ ఆఫ్ లైమ్” అనగా
A)కాలియమ్ ఫాస్పేట్
B)జిప్సమ్
C)కాల్షియమ్ డై హైడ్రోజన్ ఫాస్పేట్ మరియు జిప్సమ్ మిశ్రమం
D)కాల్షియమ్ డై హైడ్రోజన్ ఫాస్పేట్
Q)కింది ఇవ్వబడిన వాటిలో ఆంఫొటెరిక్ ఆక్సైడ్ (ఆమ్ల మరియు క్షార స్వభావము గలది) అని దేనిని పిలుస్తారు?
A)కాల్షియం ఆక్సైడ్ (C2O)
B)సోడియం ఆక్సైడ్ (NA2O)
C)అల్యుమినియం ఆక్సైడ్ (AL2O3)
D)డైనైట్రోజన్ పెంటాక్సైడ్ (N2O5)