Q)కింది రసాయానాలో వాటి ఉపయోగాలతో జతపరచుము
జాబితా-1 | జాబితా-2 |
A)సోడియమ్ బెంజోయేట్ | 1)యాంటా సిడ్ |
B)సాకరిన్ | 2)ఎనాల్జిసిక్ |
C)ఆస్పిరిన్ | 3)ఆహార పదార్థాల సంరక్షకం |
D)బేకింగ్ సోడ | 4)కృత్రిమ తీపి కారకం |
1.A-2, B-3, C-1, D-4
2.A-3, B-4, C-1, D-2
3.A-4, B-1, C-2, D-3
4.A-3, B-4, C-2, D-1
Q)కింద ఇవ్వబడిన వాతావరణంలోని కార్బన్ మోనాక్సైడ్ స్థాయి (PPM) లలో మానవుల తక్షణ మరణానికి దారి తీసేది ఏది?
A)250
B)10
C)1000
D)100
Q)క్రింది వాటిలో సరియైన వివరణలు ఏవి?
1. విరగని పింగాణి పాత్రలను తయారు చేయడానికి మేలమైన్ పాలిమర్ను వాడతారు.
2. ఎంజైమ్లు జీవ ఉత్ప్రేరకాలు
3. DNA ఫింగర్ ప్రింటింగను నేరస్తులను గుర్తించడానికి వాడతారు.
4. టింక్చర్ ఆఫ్ అయోడీన్ అనేది ఒక యాంటిసెప్టిక్
A)2,3,4
B)2,3
C)1,2,3,4
D)1,2,3
Q)హైపోకి సంబంధించినంతవరకు, కింది వాటిలో సరియైన వ్యాఖ్య ఏది?
1. దీనిని ఫోటోగ్రఫీలో వాడతారు. 2. దీనిని ఆంటి గా వాడతారు.
3. దీనిని యాంటీ సెప్టిక్ గా వాడతారు . 4. దీనిని కృత్రిమ సిల్క్ తయారీలో వాడతారు.
A)2,3,4
B)1,3,4
C)1,2,4
D)1,2,3
Q)ప్రతిపాదన (A) : గది ఉష్ణోగ్రత వద్ద నూనెలు సాధారణంగా ద్రవరూపం లో ఉంటాయి.
కారణం(R) : నూనెలు అసంతృప్తి కొవ్వు ఆమ్లాలను కల్గి ఉంటాయి.
సరియైన సమాధానం
A)(A) మరియు (R) రెండూ నిజము మరియు (A)కు (R) సరియైన వివరణ
B)(A) మరియు (R) రెండూ నిజము కాని (A) కు (R) సరియైన వివరణ కాదు.
C)(A) నిజము, కాని (R) తప్పు
D)(A) తప్పు, కాని (R) నిజము