General Studies & Mental ability Online Mock Test For All Competitive Exams in Telugu

GENERAL STUDIES AND MENTAL ABILITY తెలుగు

General Studies & Mental ability Online Mock Test For All Competitive Exams like upsc, police, rrb, ibps, ssc, psc’s.
GK Current Affairs General Studies Questions and Answers Mock Test in Telugu
Top questions on  GK & Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu. Learn and practice with latest current affairs quiz and practice test questions to crack current affairs and GS section of any competitive exam specially General Studies Paper in UPSC, SSC, RRB, APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4 etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.
SYLLABUS
జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్
• కరెంట్ అఫైర్స్: ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు.
• అంతర్జాతీయ సంబంధాలు, ముఖ్య పరిణామాలు, – జనరల్ సైన్స్: శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత విజయాలు.
• పర్యావరణ అంశాలు; విపత్తు నిర్వహణ- నివారణ, ఉపశమన వ్యూహాలు.
• ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళశాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం.
• భారత్- చరిత్ర, సాంస్కృతిక వారసత్వం.
• తెలంగాణ – సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం. తెలంగాణ రాష్ట్ర కధానాలు.
• అణగారిన వర్గాల హక్కుల అంశాలు, వారి అభివృద్ధికి సంబంధించిన చర్యలు, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రెటేషన్. బేసిక్ ఇంగ్లాష్ (పదో తరగతి స్థాయి). గ్రూప్-2 పేపర్ 1లో మొత్తం 11 అంశాలను పేర్కొన్నారు. వీటిలో ఇంచుమించు అన్ని అంశాలు గ్రూప్-1, ప్రిలిమ్స్ సిలబస్లో ఉన్నమే గ్రూప్-1 ప్రిలిమ్స్ సిలబస్లోని భారత ఆర్థిక, సామాజిక అభివృద్ధి; భారత రాజ్యాంగం, రాజనీతిశాస్త్రం అంశాలు గ్రూప్-2 పేపర్-1లో లేవు • గ్రూప్-2లో పదో తరగతి స్థాయిలో బేసిక్ ఇంగ్లిషను సిలబస్లో చేర్చారు. సబ్జెక్టులోని వివిధ అంశాలను, సమకాలీన అంశాలతో సమన్వయపరుస్తూ చదివితే మంచి ఫలితం . ఉంటుంది.
• వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి విశ్వం, సౌర కుటుంబం, గ్రహాలు, ఉపగ్రహాల గురించి తెలుసుకోవాలి, భూమికి సంబంధించి భూభ్రమణం, భూపరిభ్రమణం. వాటి ప్రభావాలను గురించి చదవాలి. భూమి అంతర్నిర్మాణం-పొరలు గురించి తెలుసుకోవాలి. పీఠభూములు, మైదానాలు వంటి ప్రధాన భూ స్వరూపాలు; అంతర్జాతీయ దినరేఖ, స్థానిక కాలం తదితరాల గురించి తెలుసుకోవాలి. ప్రధాన పంటలు-పండించే దేశాలు, వ్యవసాయ రీతులు, వ్యవసాయ ఉత్పత్తులు; అటకు విస్తరణ, అటకు సమస్యలు, అంతరించిపోతున్న జీవజాతులు, రెడ్ డేటా బుకీల గురించి తెలుసుకోవాలి. I: ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మన దేశానికి సంబంధించి వార్తల్లో ఉన్న భౌగోళిక ప్రాంతాల ఉనికి, సహజ ఉద్భిజ సంపదపై దృష్టిసారించాలి.
• తెలంగాణ ఆర్థిక సర్వేలోని ముఖ్యమైన అంశాలను తప్పకుండా చదవాలి. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు | వచ్చేందుకు అవకాశముంది. |: పదో తరగతి వరకు పొర్యపుస్తకాలను ప్రిపరేషనకు ఉపయోగించుకోవాలి.
ఎత్తు నిర్వహణ(డిజాస్టర్ మేనేజిమెంట్) | విపత్తులు- వాటి నిర్వహణ, విపత్తుల రకాలు, ప్రభావాలు, కారణాల గురించి చదవాలి. |: భూకంపాలు, వరదలు, కరువులు, సునామీలను భారతదేశం కోణంలో అధ్యయనం చేయాలి. 1: దేశంలో నిపత్తు నిర్వహణ-పరిణామాల గురించి తెలుసుకోవాలి. పారిశ్రాకు, రసాయన విపత్తులపైనా దృష్టిసారించాలి,
• అడినరల్ సైన్స్/ఎస్ అండ్ టీకి సంబంధించి జెనరల్ సైన్స్ లో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం తదితర విభాగాలుంటాయి. వీటికి అదనంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ కాలుష్యం, జీవ వైవిధ్యం వంటి అంశాలపై కూడా దృష్టిసారించాలి. విటమిన్లు, రక్త వర్గాలు, వివిధ వ్యాధులు- కారకాలు, మానవ శరీరం, హార్మోన్లు, గ్రంథులు తదితర అంశాలను చదవాలి. ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది…నిత్యజీవితంలో సైన్స్ కోణంలో ప్రిపరేషన్ కొనసాగించాలి, టెక్నాలజీ రంగంలో అంతరిక్ష రంగం- ఇటీవలి ప్రయోగాల వివరాలు; రక్షణ రంగం- ప్రధానంగా క్షిపణుల సమాచారం; అణుశక్తి- విచ్ఛిత్తి సంలీనం, రేడియోధార్మిక ఐసోటోపుల ఉపయోగాలు, రియాక్టర్ల రకాలు, ఐటీ- సోషల్ నెట్వర్కింగ్ ఈ-గవర్నెన్స్, బయోటెక్నాలజీ- మూలకణాలు, రిజన్యుమార్పిడి మొక్కలు, టీకాలు తదితర అంశాలను చదవాలి. భౌతికశాస్త్రంలో మెకానిక్స్, ప్రమాణాలు, విద్యుత్, ధ్వని, ఉష్ణశక్తి మొదలైనకు. రసాయనశాస్త్రంలో | అనువర్తిత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి..

1. Current Affairs – Regional, National & International.
2. International Relations and Events.
3. General Science; India’s Achievements in Science and Technology.
4. Environmental Issues: Disaster Management- Prevention and Mitigation Strategies.
5. Economic and Social Development of India.
6. World Geography, Indian Geography and Geography of Telangana state.
7. History and Cultural Heritage of India.
8. Indian Constitution and Polity.
9. Governance and Public Policy in India.
10. Policies of Telangana State.
11. Society, Culture, Heritage, Arts and Literature of Telangana.
12. Social Exclusion: Rights issues such as Gender, Caste, Tribe, Disability etc. and inclusive policies.
13. Logical Reasoning: Analytical Ability and Data Interpretation.
14. History of India – emphasis will be on broad general understanding of the subject in its social, economic, cultural and political aspects with a focus on AP Indian National Movement.
15. Mental ability Reasoning and inferences

Total Questions: 10
Time: 10 Minutes
Marks: 1 for each question
Negative Marks: NO
Test type: Random Test
Cost: Free

Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!