Q)క్రింది పేర్కొన్న ఇనుప ధాతువులను వాటిలో లభించే ఖనిజ పదార్థాన్ని బట్టి అవరోహణ క్రమంలో అమర్చుము
1. మాగ్నటైట్
2. లిమోనైట్
3. హైమటైట్
4. సిడరైట్
సరియైన సమాధానం
A)1,3,2,4
B)3,1,2,4
C)1,2,3,4
D)4,1,3,2
Q)క్రింది వాటిలో ఏది ఇండియాలో పునరుత్పాదక శక్తికి ముఖ్యమైన ప్రదేశం
A)వేలంకన్ని
B)గుణ
C)ముప్పండల్
D)నెల్లూరు
Q)అత్యంత ప్రమాదకరంగా అంతరించిపోయే పరిస్థితులలో ఉన్న 'హంగుల్' అనే జంతువు ప్రధానంగా లభ్యమయ్యే రాష్ట్రం
A)కేరళ
B)తమిళనాడు
C)అరుణాచల్ ప్రదేశ్
D)జమ్ము మరియు కాశ్మీర్
Q)క్రింది ప్రకటనలో సరియైనది ఏది/ఏవియ
1. తమిళనాడు రాష్ట్రంలో వున్న “కముతి' సౌర విద్యుత్కేంద్రం అతి పెద్ద సౌర ప్రాజెక్ట్ లో ఒకటి.
2. భారతదేశంలో జియోథర్మల్ విద్యుత్ శక్తి ప్లాంటులు ఉత్తరాఖండ్ లోని మనికరణ్ మరియు లడకోని పూగా లోయ వద్ద స్థాపించబడినవి.
A)1 మాత్రమే
B)2 మాత్రమే
C)1 మరియు 2 రెండూ కూడా
D)1 మరియు 2 రెండూ కావు
Q)భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం పది లక్షల జనాభా కంటే ఎక్కువ గల పట్టణ సముదాయాల సంఖ్య
A)35
B)51
C)53
D)61