Q)క్రింది పేర్కొన్న జల విద్యుత్కేంద్రాలు మరియు వాటి యొక్క నదుల గురించి సరికాని జత ఏది?
A)దుల్ హస్తి-చీనాబ్
B)జయక్వాడి – గోదావరి
C)సలాల్ – తాపి
D)తెద్దా-భగీరథి
Q)2011 జనాభా లెక్కల ప్రకారం, అత్యధిక స్థాయిలో పట్టణీకరణ ఉన్న ప్రధాన రాష్ట్రాల వరుస క్రమాన్ని గుర్తిచండి.
1. కేరళ 2. మహారాష్ట్ర 3. తమిళనాడు 4.గుజరాత్
A)1,3,2,4
B)3,1,2,4
C)2,4,3,1
D)2,3,4,1
Q)భారతదేశంలో అత్యంత దక్షిణాన ఉన్న పౌర విమానాశ్రయం ఏది?
A)తిరువనంతపురం
B)పోర్ట్ బ్లయర్
C)కొచ్చి
D)ట్యుటికొరిన్
Q)క్రింది కేంద్ర పాలిత ప్రాంతాలలో అత్యల్ప స్త్రీ-పురుష నిష్పత్తి (2011లో) గల ప్రాంతం
A)డామన్ మరియు డయ్యు
B)లక్షద్వీప్
C)దాద్రా మరియు నాగర్ హవేలి
D)అండమాన్ మరియు నికోబార్
Q)క్రింది ఇచ్చిన వానిలో ఓడరేవులతో రాష్ట్రాలను జతపరుచుము
జాబితా-1(ఓడరేవులు) | జాబితా-2(రాష్ట్రాలు) |
A)ఓకా | 1)తమిళనాడు |
B)తలస్సెరీ | 2)కర్నాటక |
C)ఎన్పూర్ | 3)గుజరాత్ |
D)పనంబూర్ | 4)కేరళ |
1.A-3, B-4, C-1, D-2
2.A-3, B-4, C-2, D-1
3.A-4, B-3, C-1, D-2
4.A-1, B-2, C-3, D-4
Q)క్రింది పేర్కొన్న భారతదేశ నదులలో, ఉత్తరం నుండి దక్షిణం వైపు సరియైన వరుస క్రమంలో గుర్తింపుము.
1. మహి 2. సబర్మతి 3. తాపి 4. లుని
A)2,4,1,3
B)4,2,3,1
C)1,2,4,3
D)4,2,1,3