Q)“సుస్థిరమైన అభివృద్ధి వాతావరణం కొరకు ఆఫ్రికా కేంద్రం' ప్రారంభోత్సవానికి సంబంధించి కింది జతలను చదవండి.
1. ఆఫ్రికా కేంద్రపు ఏర్పాటు : క్యూబెక్ నగరం, కెనడా
2. ఆఫ్రికా కేంద్రపు భాగస్వామి:యు.ఎస్.ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం(UNEP)
3. ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) యొక్క డైరెక్టర్ జరనల్ : జోస్ గ్రాజియానో డ సిల్వ
సరియైన జత(ల)ను ఎంపిక చేయండి
A)1 మాత్రమే
B)1 మరియు 2 మాత్రమే
C)2 మరియు 3 మాత్రమే
D)3 మాత్రమే
Q)ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2019లో ప్రపంచ ఆరోగ్యానికి గల పది (10) అపాయాలలో కింది వాటిలో ఉన్నవి ఏవి?
1. ఎబోలా మరియు ఇతర అతి ప్రమాదకర వ్యాధులు
2. వాయు కాలుష్యం మరియు వాతావరణ మార్పు
3. విషపడిశం వంటి ప్రపంచ మహమ్మారి వ్యాధులు
4. శబ్ద కాలుష్యం
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
A)1,2 మరియు 3 మాత్రమే
B)2,3 మరియు 4 మాత్రమే
C)2 మరియు 4 మాత్రమే
D)1 మరియు 3 మాత్రమే
Q)ప్రపంచ ఉక్కు (స్టీల్) సంస్థ ప్రకారం, 2017లో ప్రపంచ ముడి ఉక్కు దాదాపు 1,730 మిలియన్ టన్నులు ఉండింది. 2017 సంవత్సరపు ముడి ఉక్కు ఉత్పిత్తి ఆధారంగా కింది దేశాలను అవరోహణా క్రమంలో అమర్చిండి.
1. అమెరికా సంయుక్త రాష్ట్రాలు.
2. జపాన్
3. భారదేశం
4. చైనా
సరియైన క్రమాన్ని ఎంపిక చేయండి.
A)1,3,2,4
B)4,3,2,1
C)1,2,3,4
D)4,2,3,1
Q)క్రింది ఆంగ్ల పుస్తకాలను వాటి రచయితల పేర్లతో జతపరచండి.
పుస్తకాలు | రచయితలు |
A)టైమ్ లెస్ లక్ష్మణ్ | 1)రామచంద్ర గుహ |
B)వుయి ఆర్ డిస్ ప్లేస్డ్ | 2)వి.వి.ఎస్.లక్ష్మణ్ |
C)లా, జస్టిస్, జూడీష్యల్ పవర్ భగవతి' స్ ఆప్రోచ్ | 3. మూల్ చంద్ శర్మ |
D)గాంధి: ద ,ఇయర్స్ దట్ ఛేంజాజ్ ది వరల్డ్ (1914-1948) | 4)మలాలా యూసుఫ్యి |
5)ఉషా శ్రీనినివాస్ లక్ష్మణ్ |
1.A-2, B-5, C-1, D-3
2.A-5, B-2, C-3, D-4
3.A-5, B-4, C-3, D-1
4.A-2, B-4, C-5, D-1
Q)క్రింది వాటిని జతపరచండి.
జాబితా-1 | జాబితా-2 |
A)భారత వైమాని దశపు (IAF) మొదటి ప్లయిట్ ఇంజనీర్ | 1)గీతా గోపీనాథ్ |
B)దక్షిణ ధృవాన్ని విజయవంతంగా చేరిన మొదటి మహిళా (IPS) ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారి | 2)G.C. అనుపమ |
C)అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) మొదటి మహిళా ప్రధాన ఆర్థిక శాస్త్రవేత్త | 3)హినా జైస్వాల్ |
4)అపర్ణ కుమార్ |
1.A-4, B-2, C-1
2.A-3, B-4, C-1
3.A-3, B-1, C-4
4.A-2, B-4, C-3