Q)సూరజోకుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా-2019కు సంబంధించి కింది జతలను చదవండి.
1. 2019 సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా : 33వది
2. 2019 సూరజ్ కుండ్ మేళా థీమ్ రాష్ట్రం : గుజరాత్
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
A)1 మాత్రమే సరియైనది.
B)2 మాత్రమే సరియైనది
C)1 మరియు 2 రెండూ సరియైనవి ,
D)1 మరియు 2 రెండు సరియైనవి కావు
Q)క్రింది జతలను చదవండి
1. 'అంతర్జాతీయ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ ఎగ్జిబిషన్' యొక్క 12వ ద్వైవార్షిక ఎడిషన్ను ప్రారంభించిన వారు: భారత రక్షణ మంత్రి
2. ఐడిఇఎక్స్ (IDEYIEDYX) రక్షణ శ్రేష్టత కొరకు నవకల్పన) పథకాన్ని ప్రారంభించినవారు : భారత ప్రధానమంత్రి.
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
A)1 మరియు 2 రెండూ సరియైనవి
B)1 మాత్రమే సరియైనది
C)1 మరియు 2 రెండు సరియైనవి కావు
D)2 మాత్రమే సరియైనది
Q)ఫిబ్రవరి 2019లో జరిగిన పర్మాను టెక్ 2018 సదస్సు (కాన్సరేన్స్) ను ఎవరు నిర్వహించారు?
1. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2. రక్షణ మంత్రిత్వశాఖ
3. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ
4. అణు ఇంధన (ఆటమిక్ ఎనర్జీ) శాఖ (DAE)
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
A)1 మరియు 4 మాత్రమే .
B)2 మరియు 3 మాత్రమే
C)4 మాత్రమే
D)2 మాత్రమే
Q)కింది పురస్కారాలను వాటి గ్రహీతలతో జతపరచండి
పురస్కారం / అవార్డు | అవార్డు గ్రహీత |
A)భారతరత్న (2019) | 1)ఇస్మాయిల్ ఒమర్ గుల్హే |
B)ఎస్ట్ & యంగ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ (2018) | 2)భుపెన్ హజారికా |
C)గాంధీ శాంతి బహుమతి(2018) | 3)అజీం ప్రేమ్ జీ |
D)పద్మ విభూషణ్ (2019) | 4)యెహే ససకావ |
5) కుల్దీప్ నయర్ |
1.A-2, B-4, C-1, D-5
2.A-5, B-3, C-2, D-4
3.A-2, B-3, C-4, D-1
4.A-3, B-2, C-4, D-5
Q)ప్రతిపాదన (A) : ఫిబ్రవరి 2019లో GSAT-31 పేరుతో ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో సంస్థ గగనతలంలోకి పంపింది.
కారణం(R) : గృహాలకు ప్రత్యక్షంగా (DTH) టెలివిజన్ సేవలను, ATM కొరకు గాను వి-సాట్ (V-SAT) ల అనుసంధానాన్ని, స్టాక్ ఎక్స్చేంజ్, ఈ-పాలనా సౌకర్యాలను జిసాట్ (G-SAT) అందజిస్తుంది.
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
A)(A) మరియు (R) రెండూ సరియైనవి మరియు (A) కు (R) సరియైన వివరణ అవుతుంది
B)(A) మరియు (ఆర్) రెండూ సరియైనవి కాని (A)కు (R) సరియైన వివరణ కాదు.
C)(A) సరియైనది, కాని R సరియైనది కాదు
D)(A) సరియైనది కాదు, R సరియైనది.