46) ‘రయ్యత్’ వార్తా పత్రిక ఏ భాషలో ప్రచురించబడింది?
A) తెలుగు
B) ఇంగ్లీష్
C) కన్నడ
D) ఉర్దూ
47) ఈ క్రింది వానిని కాలక్రమానుగతంగా అమర్చండి.
A) దక్కన్ తిరుగుబాట్లు
B) నీలిమందు తిరుగుబాట్లు
C) బార్డోలి సత్యాగ్రహం
D) అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె
A) A,B,C,D
B) B,A,D,C
C) D,C,B,A
D) A,B,D,C
48) క్రింద ఇచ్చిన కుతుబ్షాహీ సుల్తాన్లను వారి పాలనా కాలాన్ననుసరించి సరైన క్రమంలో తెలపండి.
a)మొహమ్మద్ కులీ కుతుబ్ షా
b)అబుల్ హసన్ తానీషా
c)ఇబ్రహీం కులీ కుతుబ్ షా
d)అబ్దుల్లా కుతుబ్ షా
A) b,a,c,d
B) c,d,b,a
C) c,a,d,b
D) d,c,b,a
49) హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్ తో విలీనమైన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఎవరున్నారు?
A) జె.యన్. చౌదరి
B) రామానంద తీర్ధ
C) జి.ఎస్. మెల్కోటె
D) ఎం.కె.వెల్లోడి