6) జాబితా – Aలో ఉన్న వాటిని జాబితా – Bలోని వాటితో జతపరచి కింద ఇచ్చిన జవాబుల్లో సరైన దానిని ఎంచుకోండి.
జాబితా-A
జాబితా-B
a.కొత్వాల్
1.సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
b.మొహతమీమ్
2.పోలీస్ కమిషనర్
C.అమీన్
3.పోలీస్ సూపరింటెండెంట్
d.మదద్ గార్
4.డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
A) a-2,b-3,c-4,d-1
B) a-2,b-4,c-3,d-1
C) a-2,b-3,c-1,d-4
D) a-1,b-3,c-2,d-4
7) వేములవాడలోని భీమేశ్వరాలయాన్ని ఎవరు నిర్మించారు?
A) మొదటి అరికేసరి
B) రెండో అరికేసరి
C) బద్దెగ
D) వెంగ రాజా
8) ఈ క్రింది చైనా యాత్రికులలో గుప్తుల కాలంలో భారతదేశాన్ని సందర్శించినది ఎవరు?
A) పాహియాన్
B) హ్యుయాన్ సాంగ్
C) ఇతి సంగ్
D) హ్యూలీ
9) క్రింద ఇచ్చిన ఢిల్లీ సుల్తాన్లను వారి పాలనా కాలాన్ని అనుసరించి సరైన క్రమంలో తెలుపండి.
a.ఇబ్రహీం లోడి
b.అల్లా ఉద్దీన్ ఖిల్జీ
c.ఇల్ టుట్ మిష్
d.ఫిరోజ్ తుగ్లక్
కోడ్ లు:
A) b,a,d,c
B) a,c,d,b
C) c,b,a,d
D) c,b,d,a
10) బ్రిటిష్ పరిపాలనా కాలంలో గాంధీజీ మొదటి సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు?
A) చంపారన్
B) బొంబాయి
C) ఢిల్లీ
D) బర్దోలి