11) ఈ క్రింది దేవాలయాలలో ఏది బ్లాక్ పగోడాగా పిలువబడింది?
A) మహాబలిపురం
B) మామల్లాపురం
C) మహాదేవ దేవాలయం
D) సూర్య దేవాలయం
12) ఈ క్రింద పొందుపరచిన కోడ్ ఆధారంగా లిస్టు-Iను లిస్టు-II తో జతపరుచుము.
లిస్టు-I(ప్రదేశం)
లిస్టు-II(నది)
a.కాలిబంగాన్
1.సట్లెజ్ నది
b.చన్హుదారో
2.హిందన్ నది
c.రూపార్
3.ఇండస్ నది
d.ఆలంగిర్ పూర్
4.ఘుఘ్గర్ నది
5.జీలం నది
A) a-1,b-2,c-5,d-3
B) a-1,b-3,c-5,d-4
C) a-4,b-3,c-1,d-2
D) a-4,b-2,c-3,d-1
13) క్రింది వారిలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు రాజ్యాంగ సలహాదారు ఎవరు?
A) అలీ నవాజ్ జంగ్
B) మెహదీ నవాజ్ జంగ్
C) సర్ వాల్టర్ మాంక్టన్
D) మీర్జా ఇస్మాయిల్
14) క్రింద ఇవ్వబడిన ప్రజా సంస్థలను హైదరాబాద్ రాష్ట్రంలో వాటి స్థాపనా సంవత్సరాన్ని బట్టి వరుస క్రమంలో తెలపండి.
a)హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్
b)ఆర్య సమాజ్
c)ఆంధ్ర జన సంఘం
d)ఆంధ్ర మహాసభ
కింద ఇచ్చిన జవాబుల్లో సరైన దాన్ని ఎంచుకోండి:
A) c,b,a,d
B) a,c,b,d
C) c,a,b,d
D) b,c,d,a
15) భారతదేశంలో బ్రిటీష్ వారు పొందిన తొలి వర్తక స్థావరం గల ప్రదేశం
A) కలకత్తా
B) మద్రాస్
C) మచిలీపట్నం
D) సూరత్