HISTORY Questions With Answers and Explanation For All Competitive Exams

16) కుతుబ్ షాహీల కాలంలో ప్రధాన రేవు పట్టణ అధికారిని ఏ పేరుతో పిలిచేవారు?

A) షా ముబారక్
B) షా ఖిలాదార్
C) షా బందర్
D) షా ఇన్సాఫ్

View Answer
C) షా బందర్

17) ఈ క్రింది వానిని జతపరుచుము.

లిస్టు-I(వంశం) లిస్టు-II(ముఖ్య పట్టణం)
a.కాకతీయులు 1.దేవగిరి
b.హోయసలులు 2.మధుర
c.యాదవులు 3.వరంగల్
d.పాండ్యులు 4.ద్వార సముద్రం
కోడ్ లు :

A) a-3,b-4,c-1,d-2
B) a-1,b-2,c-3,d-4
C) a-2,b-3,c-4,d-1
D) a-4,b-2,c-1,d-3

View Answer
A) a-3,b-4,c-1,d-2

18) ఈ క్రింద పొందుపరచిన కోడ్ ఆధారంగా లిస్టు-Iను లిస్టు- IIతో జతపరుచుము.

లిస్టు-I లిస్టు-II
a.బాణ భట్ట 1.రాజతరంగిణి
b.వాక్పతి 2.విక్రమాంకదేవ చరిత
c.బిల్హణ 3.గౌడవాహ
d.కల్హణ 4.హర్షచరిత
కోడ్ లు :

A) a-1,b-2,c-3,d-4
B) a-4,b-3,c-2,d-1
C) a-3,b-1,c-4,d-2
D) a-2,b-4,c-1,d-3

View Answer
B) a-4,b-3,c-2,d-1

19) జాబితా-A లోని ఉన్న వాటిని జాబితా-B లోని వాటితో జతపరచి కింద ఇచ్చిన జవాబుల్లో సరైన దానిని ఎంచుకోండి.

జాబితా-A జాబితా-B
a.అమరావతి బౌద్ధ స్తూపం 1.విష్ణుకుండినులు
b.నేలకొండపల్లి బుద్ద విగ్రహం 2.ఇక్ష్వాకులు
c.నాలుగు అంతస్తుల ఉండవల్లి గుహాలయం 3.చాళుక్యులు
d.అలంపురం వద్ద గల నవబ్రహ్మ ఆలయాలు 4.శాతవాహనులు
కోడ్ లు :

A) a-1,b-3,c-4,d-2
B) a-3,b-1,c-2,d-4
C) a-4,b-2,c-1,d-3
D) a-2,b-3,c-4,d-1

View Answer
C) a-4,b-2,c-1,d-3

20) క్రింది వాటిలో బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించని గ్రంథం ఏది?

A) నిదానక కథ
B) దీప వంశ
C) మహా వంశ
D) తేర గాథ

View Answer
D) తేర గాథ

Spread the love

Leave a Comment

Solve : *
3 × 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!