21) ఈ క్రింది వానిని జతపరుచుము.
లిస్టు-A
లిస్టు-B
a.జలియన్ వాలా బాగ్ ఉదంతం
1.డబ్ల్యు.డబ్ల్యు. హంటర్
b.ఇండియన్ యూనివర్సిటీస్ చట్టం
2.కల్నల్ డయ్యర్
c.మొదటి భారత విద్యా కమిషన్
3.లార్డ్ కర్జన్
d.ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్
4.జాన్ సైమన్
A) a-1,b-2,c-3,d-4
B) a-2,b-3,c-1,d-4
C) a-3,b-4,c-1,d-3
D) a-4,b-1,c-3,d-2
22) క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి.
A) మొఘలుల కాలంలో జమీందారీ వ్యవస్థ ఉండేది.
B) లార్డ్ విలియం బెంటిక్ రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు.
A) A,B సరియైనవి
B) A సరియైనది కానీ B తప్పు
C) A తప్పు B సరియైనది
D) A,B లు రెండూ తప్పు
A) గురు గోవింద్
B) గురు అర్జున్
C) గురు నానక్
D) గురు హరిదాస్
24) యూరోపియన్ లైబ్రరీలో ఒక బీరువాలోని పుస్తకాలు ఇండియా మరియు అరేబియాలోని మొత్తం సాహిత్యానికి సమానమని ఎవరు అన్నారు?
A) పి. ఇ. రాబర్ట్స్
B) వి.ఎ.స్మిత్
C) మెకాలే
D) లార్డ్ కర్జన్
25) భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంలో మొట్ట మొదటగా విజయాన్ని సాధించిన ఐరోపీయులు
A) డచ్చివారు
B) ఫ్రెంచివారు
C) పోర్చుగీసువారు
D) ఆంగ్లేయులు