26) తెలంగాణ సాయుధ పోరాటంపై వ్రాత పూర్వక ఆధారాన్ని ప్రధానంగా అందించినవారు
A) కొండా లక్ష్మణ్ బాపూజీ
B) పుచ్చలపల్లి సుందరయ్య
C) కొండపల్లి సీతారామయ్య
D) రావు బహదూర్ వెంకట రామా రెడ్డి
27) తన రాతల ద్వారా హైదరాబాద్ నగరంలోని కాచిగూడ నివాసిగా ఉండి, భారత యూనియన్ తో హైదరాబాద్ రాష్ట్ర విలీనోద్యమాన్ని బలపర్చినందుకు రజాకార్ల ద్వారా 22-08-1948 నాడు పాశవికంగా హత్య కావించబడిన పత్రికా రచయిత
A) షేక్ అలీ
B) సయ్యద్ అహ్మద్
C) షోయబుల్లా ఖాన్
D) మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్
28) ఈ క్రింది శాసనాలలో ఏది చోళుల పరిపాలనా కాలం నాటి గ్రామ పరిపాలనా విధానం గురించి తెలియ చేస్తుంది?
A) తిరుక్కలూరు శాసనం
B) తిరువనంతపురం శాసనం
C) ఉత్తరమేరూరు శాసనం
D) తంజాపూరు శాసనం
29) భారతదేశంలో పిండారీలు, థగ్గులను అణచివేసిన గవర్నర్ జనరల్
A) వారన్ హేస్టింగ్
B) లార్డ్ హేస్టింగ్స్
C) లార్డ్ ఎమ్ హెరెస్ట్
D) లార్డ్ డల్హౌసీ
30) రేచర్ల వెలమ కుటుంబ మూల పురుషుడెవరు?
A) సింగమ నాయకుడు
B) భేతాళ నాయకుడు
C) అనపోతా నాయకుడు
D) కుమార సింగమ నాయకుడు