31) మన్సబ్ దారి విధానాన్ని ప్రవేశపెట్టింది?
A) బాబర్
B) అక్బర్
C) జహంగీర్
D) ఔరంగజేబ్
32) 1923లో హైదరాబాదు ప్రథమ రాజకీయ సమావేశం ఎక్కడ జరిగింది?
A) హైదరాబాద్
B) రాయచూర్
C) కాకినాడ
D) నాందేడ్
33) క్రింది రచనల్లో ఏ గ్రంథం హల చక్రవర్తి వివాహాన్ని వర్ణిస్తుంది?
A) గాథా సప్తశతి
B) లీలావతీ పరిణయం
C) మధురా విజయం
D) క్రీడాభిరామం
34) జాబితా -Aలో ఉన్న వాటిని జాబితా – B లోని వాటితో జతపరచి కింద ఇచ్చిన జవాబుల్లో సరైన దానిని ఎంచుకోండి.
జాబితా-A
జాబితా-B
a.ఆచార్య నాగార్జునుడు
1.వాకాటకులు
b.వైదిక మతాన్ని అణచివేసింది
2.విష్ణుకుండినులు
c.అజంతా గుహల చిత్రాలు
3.మాధరీపుత్ర వీరపురుషదత్తుడు
d.కీసరగుట్ట కోట
4.యజ్ఞశ్రీ శాతకర్ణి
A) a-2,b-1,c-3,d-4
B) a-4,b-3,c-1,d-2
C) a-3,b-4,c-2,d-1
D) a-1,b-2,c-4,d-3
35) ఈ క్రింది వారిలో మొగల్ ఆస్థానంలో గొప్ప గాయకుడు ఎవరు?
A) బైజు బవర
B) పర్వేజ్
C) తాన్ సేన్
D) మీరాబాయి