36) స్వతంత్ర రాజుగా శివాజీ ఎక్కడ పట్టాభిషిక్తుడైనాడు?
A) రాయఘడ్
B) ఔరంగాబాద్
C) పూనే
D) నాగపూర్
37) ఈ క్రింది రాజ వంశాలను అవి తెలంగాణను పరిపాలించిన క్రమంలో అమర్చండి.
A) చాళుక్యులు
B) ఇక్ష్వాకులు
C) శాతవాహనులు
D) విష్ణుకుండినులు
కోడ్ లు:
A) C,D,A & B
B) B,C,D & A
C) B,D,A & C
D) C,B,D & A
38) హైదరాబాద్ లో ‘హ్యుమానిటేరియన్ లీగ్’ అనే సంస్థను స్థాపించిందెవరు?
A) కేశవ రావు
B) అబ్దుల్ ఖయ్యుం
C) రాయ్ బాలముకుంద్
D) ప్రేమ్ జీ లాల్
39) ఈ క్రింది వాటిలో ఏది విజయనగర మరియు బహమనీ సుల్తానుల మధ్య ఘర్షణ ప్రాంతం?
A) కృష్ణా దోఆబ్ (అంతర్వేది)
B) తుంగభద్ర దోఆబ్ (అంతర్వేది)
C) రాయచూర్ దోఆబ్ (అంతర్వేది)
D) వేంగి దోఆబ్ (అంతర్వేది)
40) కింది వ్యాఖ్యలను గమనించండి.
a.మోటుపల్లి అభయ శాసనాన్ని రుద్ర దేవుడు వేయించాడు.
b.’పండితారాధ్య చరిత్ర’ గ్రంథాన్ని పాల్కుర్కి సోమనాథుడు రచించాడు.
c.’నృత్య రత్నావళి’ గ్రంథాన్ని బద్దెన రచించాడు.
d.బయ్యారం శాసనాన్ని కాకతి మైలాంబ వేయించింది
కింది జవాబుల్లో సరైన దాన్ని ఎంచుకోండి.
A) a & b
B) b & c
C) c & d
D) b & d