41) ఐటీవల కాలంలో ఇక్ష్వాకు రాజైన పురుష దత్తుని శాసనం కనుగొనబడిన ప్రదేశం ఏది?
A) కొలనుపాక
B) ఫణిగిరి
C) భువనగిరి
D) బాసర
42) సుప్రసిద్ధ కన్నడ కవి ‘పంప’ను పోషించిన రాజు ఎవరు?
A) వినయాదిత్యుడు
B) రెండో అరికేసరి
C) భద్ర దేవుడు
D) మూడో అరికేసరి
43) తహ్కీక్ ఇ హింద్ ను రచించింది ఎవరు?
A) అల్బెరూని
B) అమీర్ ఖుస్రో
C) అబుల్ ఫజల్
D) బదౌని
44) ఈ క్రింది వానిని జతపరుచుము.
లిస్టు-A
లిస్టు-B
a.ఎరవాడ జైలు
1.బాల గంగాధర్ తిలక్
b.డెహ్రాడూన్ జైలు
2.ఎం.కె. గాంధీ
c.అలీపూర్ జైలు
3.సి.ఆర్. దాస్
d.మాండలే జైలు
4.జె.ఎల్. నెహ్రూ
5.రాజ గోపాలాచారి
A) a-2,b-3,c-4,d-1
B) a-1,b-4,c-3,d-2
C) a-2,b-1,c-5,d-3
D) a-2,b-4,c-3,d-1
45) తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన కాలం.
A) 1944-1953
B) 1946-1951
C) 1948-1950
D) 1947-1952